పోలీసులంటే కేవలం చట్టాన్ని రక్షించడమే కాదు.. మంచి మార్గదర్శకులని ఓ అధికారి నిరూపించారు. రాత్రి వేళ కనిపించిన ఓ యువ జంటపై ఆగ్రహం వ్యక్తం చేయకుండా, ఆయన ఎంతో ప్రేమగా కౌన్సెలింగ్ ఇచ్చారు. 'ఆమెను ఎప్పుడూ గౌరవించు.. జీవితాంతం తోడుగా ఉండు' అని ఆశీర్వదించడమే కాక, తనది కూడా ప్రేమ వివాహమే అని చెప్పిన తీరు అందరి హృదయాలను హత్తుకుంది.
వార్తలు
మనసులు గెలుచుకున్న పోలీస్ ఆఫీసర్


