హైదరాబాద్: 28°C
వార్తలు

ఇంటింటికీ కూటమి ప్రభుత్వం కార్యక్రమం

KDP: బద్వేలోని 12వ వార్డులో నిర్వహించిన ఇంటింటికీ కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో టీడీపీ నాయకుడు మంచూరు సూర్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికులు ఘన స్వాగతం పలికి తమ సమస్యలను వినిపించగా, పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.