హైదరాబాద్: 28°C
వార్తలు

డిగ్రీ ప్రవేశాలకు రిజిస్ట్రేషన్

BPT: డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఈ నెల 11 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రేవల్లి అనగాని భగవంతరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రవిచంద్రకుమార్ ‌ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15 నుంచి 19 వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు, 20న మార్పులు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ నెల 27 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.