బీహార్ రాజధాని పాట్నాలో దారుణం జరిగింది. చెవి నొప్పితో మహావీర్ ఆస్పత్రికి వెళ్లిన రేఖ(20)కు వైద్యులు తప్పుడు ఇంజెక్షన్ ఇచ్చారు. దీంతో ఆమె చేయి ఆకుపచ్చగా మారి ఇన్ఫెక్షన్‌కు గురైంది. ప్రాణాలు దక్కాలంటే చెయ్యి తీసేయక తప్పదని మేదాంత ఆస్పత్రి వైద్యులు మోచేతి వరకు చేయిని తొలగించారు. వైద్యుల నిర్లక్ష్యమే తన జీవితాన్ని నాశనం చేసిందని బాధితురాలు ఆవేదన చెందుతోంది.
వార్తలు
చెవి నొప్పికి వెళ్తే.. చేయి తీసేశారు


