KNRL: ఆదోని పట్టణంలో డీఎస్సీ నియామకాలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ.. గురువారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ ప్రచార అధ్యక్షుడు పరిగెల నారాయణ ఆధ్వర్యంలో కార్యకర్తలు తొలి రోజు దీక్షలో పాల్గొన్నారు. డీఎస్సీ వ్యవహారంతో నిరుద్యోగుల భవిష్యత్ దెబ్బతిందని ఆరోపిస్తూ దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
వార్తలు
డీఎస్సీపై రిలే దీక్షలు ప్రారంభం!


