GNTR: మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో నిరసన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ దీక్షలో తాడేపల్లి మండలం నుంచి వచ్చిన విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని మెగా డీఎస్సీలో జరిగిన అవకతవకలను నిరసించారు.
వార్తలు
VIDEO: డీఎస్సీ అవకతవకలపై వైసీపీ రిలే దీక్షలు


