BDK: పీడిత వర్గాల గొంతుకగా నిలిచి, పాటనే అస్త్రంగా చేసుకొని ప్రజా ఉద్యమాల్లో సాంస్కృతిక విప్లవాన్ని సృష్టించిన ప్రజా యుద్ధనౌక గద్దర్ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ నివాళి అర్పిస్తున్నట్లు నేడు ప్రకటించారు. జీవితం మొత్తం ప్రజా ఉంద్యమల కోసం అలుపెరగని పోరాటం చేశారని అన్నారు. వారి ఆశయ సాధన కోసం మనం కృషి చేయాలని అన్నారు.
వార్తలు
సాంస్కృతిక విప్లవాన్ని సృష్టించిన ప్రజా యుద్ధనౌక గద్దర్


