హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను కూడా సాగిద్దాం'

MBNR: ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని మహబూబ్నగర్ మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్ అన్నారు. గురువారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఎంతో గొప్పదని వెల్లడించారు.