పలు కీలక అంశాలపై సభలో తక్షణమే చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు రాజ్యసభలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రతిపక్షాల నినాదాలు, తీవ్ర గందరగోళం మధ్యే సభా కార్యకలాపాలు కొంతసేపు కొనసాగాయి. అయితే విపక్ష సభ్యులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పట్టుబట్టడంతో పరిస్థితి సద్దుమణగలేదు. దీంతో చేసేది లేక చైర్మన్ సభను 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
వార్తలు
విపక్షాల నినాదాలు.. రాజ్యసభ వాయిదా


