NLG: HYD-MLG మార్గంలోని పలు రైళ్లకు మిర్యాలగూడ స్టేషన్‌లో హాల్టింగ్ లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఆగిన కాకినాడ ఎక్స్‌ప్రెస్, అమృత్ భారత్ వంటి రైళ్లు ప్రస్తుతం నిలవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిర్యాలగూడలో హాల్టింగ్ పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని, ఎంపీ రఘువీర్ రెడ్డి జోక్యం చేసుకోవాలని కోరురు.
వార్తలు
'జర మిర్యాలగూడలో ట్రైన్ ఆపండి సార్'


