E20 ఇంధన విధానంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇథనాల్ పెట్రోల్ వాడటం వల్ల పర్యావరణంపై పడే ప్రభావంపై సమగ్ర సమీక్ష చేయాలని డిమాండ్ చేసింది. E20 పెట్రోల్ వల్ల సాగునీటి వినియోగంపై ప్రభావం ఉంటుందని ఆరోపించింది. ఈ విధానం వల్ల దేశంలో భూగర్భ జలాలు తగ్గుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాకుండా E20తో వాహనదారులపై అదనపు భారం పడుతుందని తెలిపింది.
వార్తలు
E20 ఇంధన విధానంపై కాంగ్రెస్ అభ్యంతరం


