BHPL: ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ రెడ్డి యార ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా, ఉద్యమానికి సిద్ధాంత బలాన్ని అందించిన మహనీయుడని కొనియాడారు. కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
వార్తలు
ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు


