KMR: జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఏర్పాటు చేసిన నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా DMHO వెంకట్ పాల్గొన్నారు. "డ్రగ్ ఫ్రీ తెలంగాణ" కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని, కేవలం చట్టాలు, పోలీసు చర్యల వల్ల మాత్రమే ఈ మహమ్మారిని తరిమికొట్టలేమని ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని ప్రతిజ్ఞ చేశారు.
వార్తలు
జిల్లాలో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం


