హైదరాబాద్: 28°C
వార్తలు

ఉప్పొంగుతున్న కృష్ణమ్మా..!

NRPT: ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద పెరిగింది. మక్తల్ మండలంలోని తాత్రేయ స్వామి పుష్కర ఘాట్ వద్ద నెలకొల్పిన కృష్ణవేణి విగ్రహం కట్టకు అడుగు దూరం దిగువన నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ కృష్ణా నుంచి 2 లక్షల 20 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. అలాగే భీమా నది నుంచి 1 లక్షా 10 వేల క్యూసెక్కుల నీరు జూరాల ప్రాజెక్టుకు వస్తోంది.