హైదరాబాద్: 28°C
వార్తలు

సూర్యాపేట 27వ వార్డులో ఉచిత కంటి పరీక్షలు

సూర్యాపేట పట్టణంలోని 27వ వార్డులో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కౌన్సిలర్ చిరివెళ్ల లక్ష్మీకాంతమ్మ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో, వాసన్ లేజర్ ఆసుపత్రి సహకారంతో జరిగిన శిబిరంలో పలువురికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సూచనలు అందించారు.