MNCL: జన్నారం మండలంలోని రేండ్లగూడలో ఉన్న వ్యాపారులు ట్రేడ్ లైసెన్సులను తప్పకుండా తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ నాయక్ కోరారు. గురువారం ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఉన్న హోటల్లు, కిరాణా, తదితర వ్యాపారాలు చేసే యజమానులు చట్ట ప్రకారం పంచాయతీ నుంచి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. పంచాయతీలో దరఖాస్తు చేసుకుంటే లైసెన్స్ మంజూరు చేస్తామన్నారు.
వార్తలు
ట్రేడ్ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకోవాలి


