AP: రాజమండ్రిలో వైద్య విద్యార్థిని ప్రియాంకపై ఇద్దరు యువకులు కారు ఎక్కించారు. తలపైనుంచి కారు వెళ్లడంతో వైద్య విద్యార్థిని బ్రెయిన్ డెడ్‌గా మారింది. ఈ ఘటనపై బాదిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఈ నెల 3న రాజమండ్రిలోని ప్రసాదిత్య మాల్‌లో జరగగా..ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వార్తలు
వైద్య విద్యార్థినిపై కారు ఎక్కించిన యువకులు


