హైదరాబాద్: 28°C
వార్తలు

కాంగ్రెస్ ఎస్సీ సెల్‌కు కొత్త అధ్యక్షుడు

NGKL: వంగూరు మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా తిరుమలేష్ నియమితులయ్యారు. అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు వంకేశ్వరం నిరంజన్ నియామక పత్రం అందజేశారు. పార్టీ బలోపేతంతో పాటు ఎస్సీ వర్గాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తానని తిరుమలేష్ తెలిపారు.