GNTR: పొన్నూరులో తహసిల్దార్ కార్యాలయం ఎదుట మెగా డీఎస్సీ అంశంపై వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. నిరసనను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుని కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని పోలీసులు అదుపులోకి తీసుకువచ్చారు.
వార్తలు
VIDEO: డీఎస్సీపై వైసీపీ నిరసన, పొన్నూరులో ఉద్రిక్తత!


