NZB: సదాశివనగర్, రామారెడ్డి మండలం టీఆర్ఎస్ పార్టీ నాయకులు గురువారం ఉదయం హైదరాబాద్‌లో జరిగే మహాసభకు బయలుదేరి వెళ్లారు. టీఆర్ఎస్ పార్టీ జిందాబాద్ సామాజిక న్యాయం వర్ధిల్లాలి కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సదాశివ నగర్ మండల అధ్యక్షుడు కలాలి సాయ గౌడ్, ఎస్కే ఫహీం తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
VIDEO: TRS సభకు బయలుదేరిన రామారెడ్డి నాయకులు


