ఛత్తీస్‌గఢ్ కాంకేర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఆడ ఎలుగుబంటి తన పిల్ల చనిపోవడంతో ఆగ్రహంతో ఇద్దరు అన్నా, చెల్లిపై దాడి చేసి చంపేసింది. ఈ ఘటనలో మరో మహిళ తీవ్రంగా గాయపడగా.. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఎలుగుబంటిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. ఎలుగుబంటి దాడితో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
వార్తలు
ఎలుగుబంటి దాడిలో అన్నా, చెెల్లి మృతి


