హైదరాబాద్: 28°C
వార్తలు

'బస్సు యాత్రను జయప్రదం చేయండి'

SDPT: ఈ నెల 11న చేర్యాలలో జరగనున్న KGKS బస్సు యాత్రను జయప్రదం చేయాలని కోరుతూ బుధవారం మద్దూరు మండలం లద్నూర్ గ్రామ సొసైటీ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ఆవిష్కరించారు.గీత కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న ఈ యాత్రకు ప్రతి ఒక్కరూ తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సొసైటీ సభ్యులు, గ్రామీణులు పాల్గొన్నారు.