నీట్-SS కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్న వైద్యులకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. సునీల్‌తో పాటు మరికొందలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. పిటిషనర్లకు కౌన్సెలింగ్‌లో మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకుని పాల్గొనేందుకు అవకాశం ఇచ్చింది. దీంతో ఈనెల 3న జారీ చేసిన పాత నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ.. కొత్త షెడ్యూల్‌ను DGHS విడుదల చేసింది.
వార్తలు
NEET అభ్యర్థులకు హైకోర్టులో ఊరట


