ASF: జిల్లా పోలీస్ కార్యాలయంలో తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్ కుమార్ ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. తాజా పోలీసు నియామకాల్లో 5వ షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు చట్టప్రకారం 75% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. గత నియామకాల మాదిరిగానే స్థానిక ఆదివాసీలకు న్యా యం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమాజంలో గిరిజనుపై జరిగే దాడుల పట్ల చట్టలను కఠినంగా అమలు చేయాలని కోరారు.
వార్తలు
గిరిజనులకు న్యాయం చేయాలని ఎస్పీకి వినతి


