CJP నేతల ద్వంద్వ వైఖరి బట్టబయలైంది. జులై 22న జంతర్ మంతర్ వద్ద నిరసనకారుల ఆధార్ కార్డులను పోలీసులు తనిఖీ చేస్తుంటే అభిజీత్ వాగ్వాదానికి దిగారు. తాజాగా ఆ పార్టీ నేత ఆశుతోష్.. నిరసనల్లోకి అసాంఘిక శక్తులు వస్తే అది హోంశాఖ భద్రతా వైఫల్యమేనని విమర్శించారు. 'పోలీసులను తనిఖీలు చేయనివ్వకుండా ఇప్పుడు కేంద్రంపై నిందలేస్తారా?' అంటూ నెటిజన్లు CJPపై మండిపడుతున్నారు.
వార్తలు
కేంద్రంపై నిందలు.. CJP డబుల్ గేమ్!


