పుదుచ్చేరిలో మంత్రులకు సీఎం రంగసామి శాఖలను కేటాయించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన దాదాపు 85 రోజుల తర్వాత మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తయింది. ప్లానింగ్ & ఫైనాన్స్, రెవెన్యూ అండ్ ఎక్సైజ్, హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్, రవాణా, వక్ఫ్ బోర్డు వంటి శాఖలను సీఎం తన వద్దే ఉంచుకున్నారు. ఇతర రంగాలు, అభివృద్ధి శాఖలను మంత్రులకు కేటాయించారు.
వార్తలు
పుదుచ్చేరిలో మంత్రులకు శాఖల కేటాయింపు


