కాంగ్రెస్ అగ్రనేత, LoP రాహుల్ గాంధీ ఓ ప్రెస్‌మీట్‌లో జార్ఖండ్ పేపర్ లీక్ ప్రశ్నలను దాటవేసిన వీడియో వైరల్ అవుతోంది. విద్యార్థులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతుండగా.. రాంచీలో విద్యార్థుల ఆందోళన, జార్ఖండ్ పేపర్ లీక్‌పై విలేకరులు ప్రశ్నించారు. దీనిపై రాహుల్ సమాధానం చెప్పకుండా.. ఇక ఎలాంటి ప్రశ్నలు తీసుకోబోమంటూ ప్రెస్ మీట్‌ను అర్ధాంతరంగా ముగించారు.
వార్తలు
జార్ఖండ్ పేపర్ లీక్‌పై ప్రశ్న, రాహుల్ మౌనం!


