ప్రకాశం: కొండపి(M) డిప్యూటీ ఎంపీడీవోగా సునీల్ బాబు బుధవారం సాయంత్రం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. నాగులుప్పలపాడులో పనిచేస్తూ దీర్ఘకాలిక సెలవులు అనంతరం కొండపి డిప్యూటీ ఎంపీడీవోగా బదిలీ అయ్యారు. ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఇంచార్జ్ ఎంపీడీవో రామకృష్ణను కలిశారు. సిబ్బంది పుష్పగుచ్చాలను అందించే అభినందనలు తెలిపారు.
వార్తలు
కొండపి డిప్యూటీ ఎంపీడీవోగా సునీల్


