పొరపాటున రూ.9 కోట్ల విలువైన టికెట్‌ను ఓ వ్యక్తి చెత్తలో పారేసుకున్న ఘటన ఇటలీలో జరిగింది. లాటరీ టికెట్ కొన్న తర్వాత దానిపై చెల్లుబాటు కాదని ఉండడంతో దాన్ని అతను పారేశాడు. అయితే తనకు లాటరీ తగిలిందని తెలిసి టికెట్ కోసం వెతికాడు. 2 రోజుల తర్వాత దాన్ని చెత్త సిబ్బంది తీసుకెళ్లారని తెలుసుకుని అక్కడ వెతకగా దొరికింది. దీంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
వార్తలు
చెత్తలో పారేసిన లాటరీకే రూ.9 కోట్లు


