హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మెల్యే యరపతినేని పర్యటన వివరాలు!

PLD: గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నేడు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. స్థానిక MRO కార్యాలయంలో రెవిన్యూ సమస్యలపై రైతులు నుంచి అర్జీలు స్వీకరిస్తారు. అనంతరం సాయంత్రం 5గంటలకు 61,62 బూతుల్లో టీడీపీ డోర్ టూ డోర్ కార్యక్రమంలో పాల్గొంటారు. కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు సయ్యద్ అబ్దుల్లా కోరారు.