PPM: సీతానగరం మండల కేంద్రంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గురువారం ముడుపుల పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇక్కడ స్వామివారు భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారంగా పూజలందుకుంటున్నారు. చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. స్వామిని భక్తితో పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.
వార్తలు
లక్ష్మి నరసింహస్వామి ఆలయంలో ముడుపుల పూజలు


