హైదరాబాద్: 28°C
వార్తలు

పెద్ది సుదర్శన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

WGL: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, అభివృద్ధి ప్రదాత దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి జయంతిని నల్లబెల్లి మండలం కన్నారావుపేటలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పలనాటి మూర్తి మాట్లాడుతూ.. పెద్ది గారి సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ప్రజలను కోరారు.