హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ఆర్మూర్ నుంచి శబరిమలకు సైకిల్ యాత్ర ప్రారంభం

NZB: ఆర్మూర్ పట్టణం నుంచి శబరిమలకు రాజు గౌడ్ బుధవారం సైకిల్ యాత్ర చేపట్టారు. ధర్మ రక్షణ, గోరక్షణ కోసం 5వ సారి 1600 కిలోమీటర్లకుపైగా సైకిల్ యాత్ర చేపట్టడం అభినందనీయమని స్థానికులు ఆయనను అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, బీజేపీ కౌన్సిలర్లు బొట్టు రాజు, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.