హైదరాబాద్: 28°C
వార్తలు

ఘనంగా పాలమూరు యూనివర్సిటీ ఏర్పాట్లు..!

GDWL: ఈనెల 7,8 తేదీలలో రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం శాంతి వనంలో నిర్వహించబోయే విజన్- 2047 జాతీయ సదస్సుకు 600 మంది అతిథులు రానున్నారు. దేశంలోని 78 యూనివర్సిటీల ఉపకులపతులు రిజిస్ట్రార్లు హాజరుకానున్నారు. 80 మంది వీసీలు, 50 మంది పరిశ్రమల అధిపతులు, 200 మంది డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌లు, 200 మంది రీసెర్చ్ స్కాలర్స్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.