దేశ రాజకీయాల్లో తనకంటూ సుస్థిర స్థానం ఏర్పరచుకున్న కేంద్ర మాజీమంత్రి సుష్మా స్వరాజ్ వర్ధంతి నేడు. అద్భుతమైన వాగ్ధాటి, నిబద్ధత గల నాయకురాలిగా ఆమె దేశ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. విదేశాంగమంత్రిగా ఆపదలో ఉన్న ఎందరో భారతీయులను ఆదుకున్నారు. పార్లమెంట్‌లో TG ఏర్పాటుకు మద్దతు తెలిపి, ఇక్కడి ప్రజలకు 'చిన్నమ్మ'గా ఆత్మీయ బంధం పెనవేసుకున్నారు. ఆ గొప్ప నాయకురాలికి ఘన నివాళులు.
వార్తలు
తెలంగాణ చిన్నమ్మకు ఘన నివాళులు


