హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య: ప్రిన్సిపల్ పద్మ

నల్గొండ ప్రభుత్వ బాలికల కళాశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందించిన నోట్‌బుక్స్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ పద్మ మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి విద్యార్థి ఉత్తమ ఫలితాలు సాధించేలా అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పారు.