హైదరాబాద్: 28°C
వార్తలు

పథకాలపై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే

GNTR: కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఇంటింటికీ తెలుగుదేశం ప్రచారం కార్యక్రమాన్ని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మేడికొండూరు మండలం పేరెచర్ల గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల లబ్ధి సక్రమంగా అందుతున్నదా అని అడిగి తెలుసుకున్నారు.