SRD: సిర్గాపూర్ మండలం నల్లవాగు డ్యాంలో వరద ఉధృతి కొనసాగుతోందని ప్రాజెక్టు AE మల్లేశం గురువారం తెలిపారు. జలాశయం నీటిమట్టం 1493 అడుగులు కాగా 1493.5 ఫీట్లకు చేరిందని, 1506 క్యూసెక్కులు వరద కొనసాగుతున్నట్లు వెల్లడించారు. అయితే అలుగు ద్వారా 1385 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 26 క్యూసెక్కులు, కుడి కాల్వ ద్వారా 95 క్యూసెక్కులు అవుట్ ఫ్లో అవుతున్నదన్నారు.
వార్తలు
VIDEO: నల్లవాగు డ్యాం అప్డేట్


