కృష్ణా: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ.. గన్నవరం జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అట్లూరి రాజశేఖర్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల బృందం ఎమ్మెల్యే వెంకట్రావును కలిసి వినతిపత్రం అందజేశారు. గన్నవరం నియోజకవర్గంలోని 3 మండలాల్లో 80 మంది వివిధ పత్రికలు,ఛానళ్లలో పనిచేస్తున్నారని,వీరిలో సొంత ఇల్లు లేవని ఆయన ఎమ్మెల్యేకు వివరించారు.
వార్తలు
పట్టాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి


