హైదరాబాద్: 28°C
వార్తలు

ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరావు

కృష్ణా: గుడివాడ మండల పరిషత్ కార్యాలయంలో ఇంఛార్జ్ ఎంపీడీవోగా జి. శ్రీనివాస్‌రావు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. గుడివాడ మండల పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్ అధికారులు, కార్యాలయ సిబ్బంది కలిసి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని గ్రామాల అభివృద్ధి, మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తానన్నారు.