హైదరాబాద్: 28°C
వార్తలు

నిరుద్యోగ భృతి విడుదల చేయాలి: ఎంపీ

ELR: జూట్ మిల్ మూతపడటంతో ఉద్యోగాలు కోల్పోయిన సుమారు 4,000 మంది కార్మికులకు నిరుద్యోగ భృతి విడుదల చేయాలని ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ లోక్సభలో బుధవారం తెలిపారు. రూల్-377 కింద సమస్యను ప్రస్తావిస్తూ, ఈఎస్సై 'అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన' కింద పెండింగ్ క్లెయిమ్లను వెంటనే పరిష్కరించి అర్హులైన కార్మికులకు భృతి అందేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు.