మహబూబాబాద్ పట్టణంలో కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై భర్త దాడి చేసిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. పుట్టింట్లో ఉంటున్న స్పందన వద్దకు వచ్చిన భర్త గోను రాంబాబు మంగళసూత్రం ఇవ్వాలని గొడవపడి ఆమె మెడపై గాయపరిచాడు. కుటుంబ సభ్యులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ రఘుపతి వెల్లడిచారు.
వార్తలు
భార్యపై భర్త దాడి.. భర్త పై కేసు నమోదు


