BHNG: యాదగిరిగుట్ట మండలం కముటంగూడేనికి చెందిన వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి ఎలాంటి ఓటీపీ లేదా వ్యక్తిగత వివరాలు ఇవ్వకుండానే రూ. 20 వేల నగదు ఇతర ఖాతాకు బదిలీ అయినట్లు తెలిపారు. బ్యాంకు అధికారులను సంప్రదించిన అనంతరం సైబర్ మోసంగా భావించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
వార్తలు
ఓటీపీ లేకుండానే రూ.20 వేల సైబర్ మోసం


