MBNR: సోషల్ మీడియా వేదికగా జడ్చర్లలో రోడ్ల అభివృద్ధి అంశంపై BRS, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు జోరుగా సాగుతున్నాయి. అయితే అభివృద్ధి అంశాలపై చర్చ జరగాల్సిన చోట, వ్యక్తిగత దూషణలు, విమర్శలకు దారితీయడం ఆందోళన కలిగిస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీంతో జడ్చర్ల రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
వార్తలు
రోడ్లపైనే వేడెక్కిన రాజకీయాలు.. BRS-కాంగ్రెస్ మధ్య యుద్ధం


