హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: వన దుర్గమ్మకు బృహస్పతి వాసరే పూజలు

MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల దివ్య క్షేత్రంలో గురువారం వనదుర్గమ్మకు బృహస్పతి వాసరే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాడ మాసం కృష్ణపక్షం అష్టమి తిథి పురస్కరించుకొని అమ్మవారికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం మహా మంగళ హారతి నైవేద్యం సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.