హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్ర అనుమతుల్లేక పనులు బంద్: సీఎం

TG: రాష్ట్ర ప్రాజెక్టులకు వెంటనే పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్‌ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి, సీతమ్మ సాగర్, గౌరవెల్లి ప్రాజెక్టులపై ఇప్పటికే వేల కోట్లు ఖర్చు చేశామని వివరించారు. కేంద్రం అనుమతుల్లో జాప్యం వల్ల పనులు నిలిచిపోయి ప్రాజెక్టుల అంచనా వ్యయం భారీగా పెరుగుతోందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.