హైదరాబాద్: 28°C
వార్తలు

ఫ్లైఓవర్‌కు రూ.47 కోట్లు మంజూరు

MDK: రామాయంపేట వై జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ.47 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యాయని BJP రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాగి రాములు తెలిపారు. MP రఘునందన్ రావు కృషి వల్లే ఇది సాధ్యమైందని, ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాదాల నివారణకు ఫ్లైఓవర్ ఎంతో దోహదపడుతుందని, త్వరలోనే టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తారని పేర్కొన్నారు.