BHNG: కేంద్రం తెచ్చిన లేబర్ కోడ్లు, విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం డిమాండ్ చేశారు. బుధవారం మల్కాపురంలో కార్మిక సంఘాల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. పాత ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 10న జరిగే 'జైల్ భరో'ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
వార్తలు
'జైల్ భరో'ను జయప్రదం చేయాలి'


