MDK: CPGET-2026 ఫలితాల్లో పెద్దశంకరంపేట, మండలం,గొట్టిముక్కల గ్రామానికి చెందిన తలారి ప్రభాస్ ప్రతిభ చాటారు. ఎం.కాం ప్రవేశ పరీక్షలో రాష్ట్రస్థాయిలో 13వ ర్యాంకు సాధించి ఉత్తమ అర్హత పొందారు. ఈ సందర్భంగా ప్రభాస్‌ను గ్రామస్థులు, ఉపాధ్యాయులు, మిత్రులు అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
వార్తలు
రాష్ట్ర స్థాయిలో మెరిసిన కుర్రాడు


