హర్యానా సోనిపట్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త అంత్యక్రియలు వృద్ధాశ్రమంలో అనాథలా జరిగాయి. తండ్రి మరణించినా కుమార్తెలు కడసారి చూపునకు రాలేదు. వీడియో కాల్‌లో అంత్యక్రియలు చూస్తూ, ఖర్చుల కోసం రూ.5,100 ఆన్‌లైన్‌లో పంపి చేతులు దులుపుకున్నారు. దీనిపై సీపీ వీసీ సజ్జనార్ స్పందిస్తూ.. పిల్లలను ప్రయోజకులను చేసినా అనాథ శవంగా మిగలడం శోచనీయమంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
వార్తలు
మంటగలిసిన మానవత్వానికి నిదర్శనం


